హైదరాబాద్: 28°C
క్రైమ్

బస్సు లోయలో పడి.. ఏడుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తీసా-బైరాగఢ్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ టీమ్‌ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.