TG: హైదరాబాద్‌లోని కాచిగూడలో హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచి 60 కిలోల కుళ్లిన మాంసంను స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన మాంసం అమ్ముతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో సోదాలు చేశారు. అయితే మాంసం వినియోగించకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఫినాయిల్ చల్లారు. యజమాని అఖిల్‌పై కేసు నమోదు చేసి అధికారులు జరిమానా విధించారు.
క్రైమ్
60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం


