TG: సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే 15 రాష్ట్రాల్లో దాడులు చేసిన 49 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రికవరీ చేసిన రూ.98.89 లక్షలు బాధితులకు పోలీసులు రీఫండ్ చేశారు. జూలైలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 70 సైబర్ క్రైమ్ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
క్రైమ్
సైబర్ నేరాలు.. 49 మంది అరెస్ట్


