MDK: సబ్‌స్టేషన్ల మరమ్మతులు, ట్రీ కటింగ్ పనుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ పట్టణం, మెదక్, హవేళి ఘనపూర్, చిన్న శంకరంపేట మండలాల్లో దశలవారీగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం


