BDK: జూలూరుపాడు విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. జూలూరుపాడు, సాయిరాం తండా, గుండెపూడి, వినోబానగర్, సూరారం, జూలూరుపాడు ఏజీఎల్, పాపకొల్లు ఏజీఎల్, రాంపురం, రాజారావు పేట ఫీడర్ పరిధిలో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


