TG: మేడ్చల్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద ప్రమాదం జరిగింది. యాక్టివా స్కూటీ, డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
స్కూటీ, డీసీఎం ఢీకొని ఇద్దరు మృతి


