కర్ణాటకలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా పదవ తరగతి విద్యార్థి లిఖిల్ అమీన్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని సూరింజె సమీపంలోని సూరత్‌కల్ ప్రాంతంలో జరిగింది. మరణించడానికి గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.
క్రైమ్
వాలీబాల్ ఆడుతుండగా విద్యార్థి మృతి


