చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఇన్‌స్టాలో మోదీ GRWM వీడియో వైరల్ అవుతోంది. వివిధ ప్రాంతాల చేనేత కండువాలను ఆయన ప్రదర్శించారు. స్వదేశీ ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు అండగా నిలవాలని మోదీ విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్‌కు మరోసారి మోదీ పిలుపునిచ్చారు.
వార్తలు
మరో వీడియోను రిలీజ్ చేసిన మోదీ


