TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలాలో పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 162 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి మిల్లు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రైమ్
భారీగా రేషన్ బియ్యం పట్టివేత


