హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ మండలంలో విద్యుత్ అంతరాయం

KMM: తల్లాడ మండలం మిట్టపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గురువారం విద్యుత్ అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ వైర్ల కింద చెట్ల కొమ్మలను నరికే కార్యక్రమం ఉన్నందున ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వారు తెలిపారు.ఇందుకు వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.