హైదరాబాద్: 28°C
క్రైమ్

గంజాయి స్వాధీనం.. నిందితులు అరెస్ట్

TG: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ పరిధి డోయెన్‌కౌంటీ వెంచర్ వద్ద ఆబ్కారీ ఎన్‌ఫోర్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. నిన్న, ఇవాళ అధికారులు సోదాలు చేపట్టారు. 2 కేసుల్లో 380 గ్రా. గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్, బెంగాల్‌కు చెందిన మిథిలేశ్‌తో పాటు అభిజిత్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.