హైదరాబాద్: 28°C
వార్తలు

ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు

AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులు ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ డా. ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.