హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మన్యం బంద్‌కు మద్దతు

ASR: అరకులోయ మండల కేంద్రంలో శనివారం మన్యం బంద్ పటిష్టంగా జరుగుతుంది. ఆదివాసీ చట్టాలు, 1/70 చట్టం పటిష్ట అమలు, జిఓ నెం.3 కి ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని, హైడ్రో పవర్ ప్రోజక్ట్ నిర్మాణ ఒప్పందాలను రద్దు చేయాలని ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ సమాజం డిమాండ్ చేస్తుంది. బంద్‌కు వర్తకులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు.