హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోలీసులు బంగారాన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడి నుంచి 869.5 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.