SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఆగస్టు 10 వరకు పెంచినట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ బేతనసామి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ https://cbseitms.rcil.gov.in/nvs లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
దరఖాస్తుల గడువు పెంపు


