TG: గచ్చిబౌలి ORR సర్వీస్ రోడ్డుపై కారు అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతిచెందారు. రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్(25), దేరామ్(24) కొల్లూరులోని ఇంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ.. టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అర్ధరాత్రి కారులో నానక్‌రామ్‌గూడ వెళ్తుండగా నియో పోలీస్ బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టింది.
క్రైమ్
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి


