హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

SKLM: పాతపట్నం పట్టణంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలమాలలతో, పట్టు వస్త్రాలతో అలంకరించారు. వెనకాల ఏడు తల నాగుపడగతో ఉన్న శక్తి స్వరూపం, చేతిలో త్రిశూలంతో దర్శనమిస్తున్న దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. పూజారులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.