AP: పోలవరం జిల్లా మారేడుమిల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొనడంతో భార్యాభర్తలు మృతి చెందారు. మృతులు కొల్లేటి శ్రీను, శోభారాణిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడికి గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
క్రైమ్
ప్రమాదం.. బైక్, కారు ఢీ


