MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆదివారం మదనపురం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు కొన్నూరులో రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయనున్నారు.
వార్తలు
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు


