హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరయం

NGKL: అమ్రాబాద్‌లోని సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని ఎల్మపల్లి, తెలుగుపల్లి, కల్మలోనిపల్లి, కుమ్మరోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, ఏమిరెడ్డిపల్లి, ఈదులబావి లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సూచించారు.