TG: హైదరాబాద్ మియాపూర్‌లోని GSM మాల్ వద్ద పేలుడు కలకలం రేపింది. బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. ఐస్‌క్రీమ్ బండి నడిపే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో కాలేజీ విద్యార్థిని, ఐటీ ఉద్యోగినికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
GSM మాల్ వద్ద పేలుడు కలకలం


