SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో క్రొత్త స్పౌజ్ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. మ. 3 గంటలకు బూర్జ MPDO ఆఫీసు వద్ద చెత్త సేకరణకు రిక్షాలను పంపిణీ చేస్తారు. సా.4.00 లకు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొంటారని MLA కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.
వార్తలు
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు


