NGKL: నాగర్ కర్నూల్ మండలం మంతటి 33/11 కేవి సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని మంతటి, గగ్గలపల్లి, వనపట్ల, ఆవురేసిపల్లి, గడ్డంపల్లి, గౌతమ్ పల్లి గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సూచించారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


