హైదరాబాద్: 28°C
వార్తలు

కీలక ఖనిజాల అన్వేషణపై సింగరేణి ప్రత్యేక ఫోకస్..!

KMM: బొగ్గు ఉత్పత్తితో పాటు క్రిటికల్ మినరల్స్ అన్వేషణపై సింగరేణి సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్ణాటకలోని దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి నిక్షేపాల కోసం మైన్స్ అండ్ జియాలజీ శాఖతో ఒప్పందం చేసుకుని, ఐదేళ్లపాటు అన్వేషణ సాగించనుంది. దేశంలోని 9 రాష్ట్రాల్లో గల 20 మినరల్ బ్లాకులకు టెండర్లు వేస్తూ, రక్షణ రంగానికి అవసరమైన కీలక ఖనిజాల వెలికితీతకు సన్నహాలు చేస్తోంది.