ఆఫ్రికా దేశం నైజర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో 17 మంది సైనికులు సహా 22 మంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సైనిక సిబ్బంది ప్యాసింజర్ బస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
క్రైమ్
రెండు బస్సులు ఢీకొని.. 22 మంది మృతి


