హైదరాబాద్: 28°C
వార్తలు

'పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి'

SRPT: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలకు గౌడ సోదరులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కేశగాని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గోపాలపురంలో గౌడ సోదరులతో కలిసి జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ ధైర్యం, సామాజిక సమానత్వ స్ఫూర్తిని నేటి తరానిక చాటలే వేడుకలు నిర్వహించాలని కోరారు.