HYD: కార్వాన్‌లోని శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి, ఆరోగ్య ఏర్పాట్లను పరిశీలించారు.
వార్తలు
దర్బార్ మైసమ్మను దర్శించిన మంత్రి


