పల్నాడు జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ.. 'పీఎం జన్మన్' ద్వారా రూ.20 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లతో వాటర్ గ్రిడ్, 500 మందికి పైగా ఆర్ఎఫ్ఆర్ పట్టాదారులకు రూ.3 కోట్ల బ్యాంక్ రుణాలు అందించినట్లు పేర్కొన్నారు.
వార్తలు
పల్నాడులో ఘనంగా ఆదివాసీల దినోత్సవం


