హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

TPT: తిరుపతి కచ్చపీ ఆడిటోరియంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.