NDL: రేపు కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని సంతపేటలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కావున మండలంలోని కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
రేపు కోయిలకుంట్లలో మంత్రి బీసీ పర్యటన


