హైదరాబాద్: 28°C
వార్తలు

మొక్కలు నాటిన సత్యసాయి భక్తులు

NDL: ఆళ్లగడ్డలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద ఆదివారం శ్రీ సత్యసాయిబాబా భక్త బృందం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు విరివిగా నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ ఏవీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కృష్ణ, ఆలయ నిర్వాహకులు సనాతన గోస్వామి దాసు తదితరులు పాల్గొన్నారు.