హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్‌ను కలిసిన చల్లా కుటుంబ సభ్యులు

NDL: తాడేపల్లి కేంద్ర వైసీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ సీఎం జగన్‌ను మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. చల్లా కుటుంబ సభ్యులు ప్రస్తుతం అవుకు మండల కేంద్రంలో ఉన్నారు. బనగానపల్లె నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై జగన్‌తో చల్లా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.