కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వరకు ‘నేషన్ బిల్డింగ్‌లో భాగస్వాములు’పేరిట ప్రజలు, విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. సోమవారం ఆగస్టు13–15 వరకు జాతీయ పతాకావిష్కరణ మొక్కల నాటకం, అనే నేను సోషల్‌మీడియా ప్రచారం, త్రివర్ణ విద్యుత్ అలంకరణ చేపట్టాలన్నారు.
వార్తలు
'దేశ నిర్మాణంలో భాగస్వాములవుదాం'


