బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSలో కలెక్టర్ డా. వినోద్ కుమార్, జేసీ భావన వశిష్టలు 108 దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యత వహించాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు.
వార్తలు
కలెక్టర్ PGRSకు 108 దరఖాస్తులు


