హైదరాబాద్: 28°C
వార్తలు

16 మందికి CMRF సాయం

GNTR: పొన్నూరు నియోజకవర్గానికి చెందిన 16 మందికి CMRF ద్వారా రూ.12.15 లక్షల ఆర్థిక సాయం అందింది. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు CMRF అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.