KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని దళిత, గిరిజనులు నివసించే కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నగర్, బాబు జగ్జీవన్‌రామ్ నగర్, ఏకలవ్య నగర్‌గా నామకరణం చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం కోరారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
వార్తలు
దళిత వాడలకు పేర్లు పెట్టాలని వినతి


