హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతుల త్యాగాలను గుర్తుంచుకుంటాం'

WNP: రైల్వే డబుల్ లైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం పొన్నూరులో భూములు కోల్పోయిన రైతులకు ఆదివారం పరిహారం చెక్కులు అందజేశారు. ప్రాంత అభివృద్ధితో ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.