హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీడీవో కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధం

NDL: డోన్ ఎంపీడీవో కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో మంజూరైన నిధులతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. అన్ని హంగులతో నిర్మించిన నూతన భవనం పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.