భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌లోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. భూపాలపల్లి, గోరికొత్తపల్లి, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల్లోని 136 పంచాయతీలకు మొత్తం రూ.5.77 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు.
వార్తలు
పంచాయతీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు


