హైదరాబాద్: 28°C
వార్తలు

'ముద్రగడ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి'

కోనసీమ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత స్వర్గీయ ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని అమలాపురంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని దళిత యువకుడు పొలమూరి మోహన్ బాబు కలెక్టర్‌ను కోరారు. సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు తీసుకుని, తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు.