మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాలో వ్యాన్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో వ్యాన్ నీటిలో కొట్టుకొనిపోయి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వ్యానులో 11 మంది ఉన్నారు. ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
క్రైమ్
BREAKING: ఘోర ప్రమాదం


