హైదరాబాద్: 28°C
క్రీడలు

గ్రౌండ్‌లో కోహ్లీ రాజీపడడు: దిలీప్‌

గ్రౌండ్‌లో గేమ్ పట్ల విరాట్ కోహ్లీ ఏమాత్రం రాజీపడడని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కొనియాడాడు. షార్ట్ మిడ్ వికెట్, కవర్స్ స్థానాల్లో అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విరాట్ దిట్ట అని ప్రశంసించాడు. ఇదే అంకితభావాన్ని కోహ్లీ తన కెరీర్ చివరి సిరీస్ వరకు కొనసాగిస్తాడని విశ్లేషిస్తూ ఆయన 'X'లో ఓ పోస్ట్ చేశాడు.