హైదరాబాద్: 28°C
క్రీడలు

త్వరలో హిట్‌మ్యాన్ TV షో

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ TV ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ డెబ్యూ అంటూ SONY LIV టీజర్ విడుదల చేసింది. 'స్టేజ్ రెడీ, కెమెరాస్ రెడీ.. త్వరలో కలుద్దాం' అంటూ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. స్ట్రీమింగ్ ఎప్పుడనే వివరాలు వెల్లడించలేదు. టీజర్ చూస్తే హిట్‌మ్యాన్ యాంకర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.