బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దంపతులకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గత ఆరు నెలలుగా గంగూలీ, ఆయన భార్య డోనాను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. నిన్న ఆయన ఆఫీసుకు రెండు లేఖలు రావడంతో మేనేజర్ తానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెల్గారియాకు చెందిన వ్యక్తి వీటిని పంపినట్లు కోల్‌కతా పోలీసులు అనుమానిస్తున్నారు.
క్రీడలు
గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపులు


