BPT: చీరాలకు చెందిన దేవరకొండ ప్రవీణ్‌కుమార్ అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా, రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు టెక్నికల్ రెఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా క్రీడా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 14న చీరాలలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో, ఆగస్టు 20 నుంచి 26 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయన రెఫరీగా విధులు నిర్వహించనున్నారు.
వార్తలు
వెయిట్‌లిఫ్టింగ్ రెఫరీగా ప్రవీణ్‌కుమార్ ఎంపిక


