GDWL: సుంకేసుల రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం నాటికి నీటి మట్టం 952.759 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 TMCలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.661 TMCల (53.52%) నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నగా ఉందని, అవుట్ ఫ్లో రూపంలో 159 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
సుంకేసుల రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం వివరాలు


