టీమిండియాలోకి రీఎంట్రీపై పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెలక్టర్లు పిలిస్తే మళ్లీ ఆడేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. 2026 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున రాణించిన భువీని.. 2027 వన్డే వరల్డ్‌కప్‌కు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, భారత పేసర్లు గాయాల బారిన పడుతుండడంతో అందరి దృష్టి భువీపై పడినట్లు స్పష్టమవుతోంది.
క్రీడలు
‘టీమ్‌లోకి రమ్మంటే కాదంటానా’


