హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,160 పెరిగి రూ.1,55,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,900 పెరిగి రూ.1,42,200 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
భారీగా పెరిగిన బంగారం ధరలు


