హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ ఓ మిస్టరీ బౌలర్: మార్కస్ స్టోయినీస్

స్టార్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. బ్యాక్‌యార్డ్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ వేసే పార్ట్-టైమ్ బౌలింగ్ అత్యంత విచిత్రంగా, బ్యాటర్లకు అర్థం కాని విధంగా ఉంటుందని చెప్పారు. కోహ్లీ ఓ మిస్టరీ బౌల‌ర్‌గా ప్రత్యర్థులను బోల్తా కొట్టించగలడని స్టోయినీస్ సరదాగా వివరించాడు.