హైదరాబాద్: 28°C
క్రీడలు

17 కిలోలు తగ్గి సరికొత్త లుక్‌లో సర్ఫరాజ్

కశ్మీర్‌లోని అత్తమామల ఇంటికెళ్లిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 17కిలోల బరువు తగ్గి సరికొత్త ఫిట్‌నెస్‌తో కనిపించాడు. కఠోరశ్రమ, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టితో ఈ మార్పు సాధించాడు. సాయిసుదర్శన్ గాయం కారణంగా.. రెండేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్‌కు మళ్లీ అవకాశం దక్కింది. శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు.